అమీ జాక్సన్..బ్రిటిష్‌లో పుట్టినప్పటికి బాలీవుడ్‌లో సెట్ అయింది. తమిళంలో కెరీర్ మొదలుపెట్టిన అమీ జక్సన్, తరువాత కాలంలో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా సెట్ అయింది. తెలుగులో కూడా నటించింది అమీ జాక్సన్. రామ్ చరణ్ హీరోగా నటించిన ఎవడు సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది అమీ. ఇటీవలే రజినీకాంత్ రోబో 2.0లో హీరోయిన్ నటించి ఓ హిట్ తన ఖాతాలో వేసుకుంది.ఇక అమ్మడు అందాల ఆరబోతలో ఎటువంటి మొహమాటం చూపించదు.
ఇంకా చెప్పలంటే సినిమాలలో అందాల ఆరోబోత కన్నా ఆమె సోషల్ మీడియాలో చూపించే అందాలే ఎక్కువ. అమీకి ఒంటి మీద డ్రెస్ ఉంటే నచ్చదనుకుంటా.ఎక్కువుగా బికినిలో దర్శనం ఇస్తుంది. తాజాగా ఆరుబయటే స్నానం చేసింది అమీ జాక్సన్.అయితే బికిని వేసుకుని మరి స్నానం చేసింది ఈ భామ.బికినీ ఫోటోలంటే ఎప్పుడూ బీచ్ లు మాత్రమే లొకేషన్లు గా ఉంటాయి. స్నానంలో కూడా బికిని వదలడం లేదు అమీ జాక్సన్. ఇక ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోనుంది.మిలియనీర్ అయిన బాయ్ ఫ్రెండ్ జార్జ్ పనయోటోతో ప్రేమలో ఉంది అమీ. తాజాగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ అయినట్టుగా ప్రకటించింది.
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు రంగం సిద్ధం!
- భార్యను హతమార్చి, తలను ఫ్రిడ్జ్‌లో పెట్టి..
- ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్!
