Monday, May 13, 2024
- Advertisement -

అప్ప‌టీ వ‌రకు వ‌ర్జిన్‌గానే ఉంటా

- Advertisement -

నేనే ఇంకా క‌న్య‌నే అంటున్న సందీప్ కిష‌న్ హీరోయిన్‌

అమైరా దస్తూర్ తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినే మంచి పాపుల‌ర్ అయ్యింది.సందీప్ కిష‌న్ ప‌క్క‌న హీరోయిన్‌గా అమైరా దస్తూర్ మనసుకు నచ్చింది సినిమా చేసింది. అమైరా దస్తూర్‌ను సినిమా ఫ‌లితం మాత్రం నిరాశ‌కు గురి చేసింది.అమైరా దస్తూర్ ప్ర‌స్తుతం తెలుగులో రాజుగాడు అంటూ రాజ్ తరుణ్ తో చేసిన మరో సినిమా రిలీజ్ కి రెడీగా కూడా ఉంది. అమైరా దస్తూర్ మొహమాటం లేకుండా మాట్లుడుతుంది.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ర్యాపిడ్ ఫైర్ మాదిరిగా కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. వీటిలో ఈమె కన్యత్వం గురించిన ప్రశ్నకు ఇచ్చిన ఆన్సర్.. హైలైట్ అవుతోంది. ప్రస్తుతం 24 సంవత్సరాల వయసు గల అమైరాకు ఏ వయసులో వర్జినిటీ పోగొట్టుకున్నారు అనే ప్రశ్న ఎదురైంది. ‘ఎవరు చెప్పారు నేనింకా కన్యను కాదని నా పెళ్లి జరిగే వరకూ నేను వర్జిన్ గానే ఉంటాను’ అంటూ టకీమని ఆన్సర్ ఇచ్చింది.దీంతో అంద‌రు ఈ రోజుల్లో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉన్నారా అని అక్క‌డ ఉన్నవారు చ‌ర్చించుకొవ‌డం మొద‌లు పెట్టారు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -