Saturday, May 11, 2024
- Advertisement -

మ‌హేష్ అక్క హీరోయిన్‌ని చూడండి…

- Advertisement -

అమైరా దస్తూర్ తెలుగులో పెద్ద‌గా ఎవ్వ‌రికి తెలియ‌ని హీరోయిన్‌.మొన్న ఆ మ‌ధ్య వ‌చ్చిన మనసుకు నచ్చింది సినిమాలో సందీప్ కిష‌న్ పక్క‌న హీరోయిన్‌గా చేసింది ఈ భామ‌. ఈ సినిమాకి మ‌న సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు అక్క మంజుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.కాని సినిమా ఫ‌లితం మాత్రం నిరాశ‌కు గురిచేసింది.అమైరా దస్తూర్ మొద‌ట పలు యాడ్ ఫిల్మ్స్ లో మెరిసింది.

త‌ర‌వాత కొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా చేసింది.కాని ఈ అమ్మ‌డికి మాత్రం కాలం క‌లిసి రాలేదు.ఇక తెలుగులో ‘రాజుగాడు’ అనే సినిమా చేస్తుంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో దుమ్మురేపే ఫోటోస్ ను పోస్టు చేస్తోంది అమైరా.తాజాగా ఈమె పోస్టు చేసిన ఒక ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ విధాంగానైనా సినిమాల‌లో అవ‌కాశాలు వ‌స్తాయో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -