Thursday, May 9, 2024
- Advertisement -

త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ కొట్టిన అనన్య

- Advertisement -

జర్నీ సినిమాలో అద్భుతంగా నటించిన అనన్య గుర్తే ఉంటుంది. ఆ సినిమాలో అనన్య నటనకు మంచే మార్కులే పడ్డాయి. ఇప్పుడు అనన్యకు మంచి ఆఫర్ వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే ఛాన్స్ వచ్చింది.

అవును నితిన్ హీరోగా సమంత హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న అ.. ఆ.. సినిమాలో నితిన్‌కు సోదరిగా నటించనుంది. అయితే సోదరి పాత్ర అనగానే అనన్య అటించేందుకు ఆలోచించినా త్రివిక్రమ్ సినిమా కావడంతో వేంటనే ఒప్పుకుంది.

అయితే ఈ సిమిమాలో తన పాత్రకు మంచి గుర్తింపు వస్తుందని అందుకే ఈ సినిమాలో నటించడానికి ఒప్పికున్నాను అని చెప్పింది అనన్య. మరి అనన్య చెప్పినట్టు మంచి గుర్తింపు వస్తుందో లేదో చూద్డాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -