Tuesday, May 21, 2024
- Advertisement -

చెర్రీ సినిమాలో విలన్ ఫిక్స్ !

- Advertisement -

రామ్ చరణ్ ప్రస్తుతం ‘తని ఒరువన్’ తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా ముఖ్యమైనది. ఒరిజినల్ ‘తని ఒరువన్’ లో విలన్ గా అరవింద్ స్వామి అద్భుతంగా నటించారు. అయితే తెలుగు రీమేక్ లో ఆ పాత్ర కోసం చాలా మందిని పరిశీలించారట.

ఆ పాత్రకి ఒరిజినల్ మూవీలో విలన్ గా నటించిన అరవింద్ స్వామి అయితేనే బాగుంటుంది అని అరవింద్ స్వామినే మళ్ళీ తెలుగు రీమేక్ లో కూడా విలన్ గా తీసుకున్నారని సమాచారం. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమా షుటింగ్ డిసెంబర్ లో మొదలుకాబోతుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో ఎంత పెద్ద హిట్ అవుతుందో చూద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -