Thursday, April 25, 2024
- Advertisement -

35 ఏళ్ళ వయసులో అనసూయ ఎలా రెచ్చిపోయిందో చూడండి..!

- Advertisement -

ప్రదీప్, శ్రీముఖి లకు పెళ్లి జరగడం ఏంటి.. ఆ వేడుకలో అనసూయ డ్యాన్స్ చేయడం ఏంటని కంగారు పడకండి. ఈ విషయం చెప్పింది మరెవరో కాదు మన అనసూయనే. విషయంలోకి వెళ్తే.. పండగల సీజన్లలో ఈటీవీ,స్టార్ మా, జీ తెలుగు వంటి ఛానల్స్.. బుల్లితెర స్టార్లతో స్పెషల్ షోస్ చేశారు.

‘జబర్దస్త్’, ‘ఢీ’, ‘అదిరింది’ ‘కార్తీక దీపం’ వంటి షోల ద్వారా పాపులర్ అయిన వాళ్ళు మరియు స్టార్ యాంకర్లు ఈ షోస్ లో పాల్గొన్నారు. తాజాగా స్టార్ యాంకర్స్ అయిన ప్రదీప్ మరియు శ్రీముఖిల పెళ్లి కాన్సెప్ట్ తో జీతెలుగు వారు ఓ షో చేశారు. ఇక ఈ ఈవెంట్లో అనసూయ డ్యాన్స్ వీడియో బాగా హైలెట్ అయ్యింది. ’చిలసౌ శ్రీముఖికి ప్రేమతో నమస్కరించి రాయునది’ అనే పేరుతో ఈ వేడుకను నిర్వహించారు. ఈ షోలో యాంకర్ అనసూయ బ్లాక్ డ్రెస్ లో చాలా గ్లామర్ కనిపిస్తూ ఆకట్టుకుంది. ‘పక్కా లోకల్’ అనే ఎనర్జిటిక్ పాటలో అదిరిపోయే మాస్ స్టెప్పులు వేసి రచ్చ రచ్చ చేసింది అనసూయ.

35 ఏళ్ళ వయసులో కూడా అనసూయ అందం మైంటైన్ చేస్తూ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు. ఈమె గ్లామర్ చూస్తే నిజంగానే అనసూయ ఇద్దరు పిల్లలకు తల్లా ? అన్న డౌట్ రాక మానదు. ఈ షోకు సంబంధించిన అనసూయ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చూసేయండి.

లాడ్జిలో హీరోయిన్ అలా.. కేస్ ఫైల్.. ఏం చేసింది ?

నోయెల్ ని ట్రోల్ చేసిన వారికి కౌంటర్ ఇచ్చిన రాహుల్..!

‘ఆర్.ఆర్.ఆర్’ నుంచి ఎన్టీఆర్ టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే ?

బ్రహ్మాజీ పిల్లలను ఎందుకు వద్దనుకున్నాడో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -