నోయెల్ ని ట్రోల్ చేసిన వారికి కౌంటర్ ఇచ్చిన రాహుల్..!

- Advertisement -

బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, నోయెల్ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం అందరికి తెలిసిందే. సీజన్ 3 టైంలో రాహుల్ కి నోయెల్ చాలా సపోర్ట్ చేశాడు. రాహుల్ ని సోషల్ మీడియాలో బాగా సపోర్ట్ చేశాడు. ఇప్పుడు సీజన్ 4లో పాల్గొన్న నోయెల్ కి ఓట్లు వేయాలని తన అభిమానులను కోరుతున్నాడు రాహుల్. అయితే నోయెల్ హౌస్ లో సేఫ్ గేమ్ ఆడుతున్నాడని.. అతను అబద్దాలు ఆడుతున్నాడని ట్రోల్స్ మొదలయ్యాయి.

ఇప్పటికే ఈ విషయంపై నోయెల్ తమ్ముడు క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ నోయెల్ ని కొందరు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ ట్రోల్స్ పై మండిపడ్డాడు సింగర్ రాహుల్ సింప్లిగంజ్. నోయెల్ గురించి చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. నోయెల్ చాలా జెన్యూన్ అని.. తనకు సొంత బ్రదర్ లాంటి వాడని అన్నారు. ట్రోల్స్ అనేవి వస్తూనే ఉంటాయని.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు.

- Advertisement -

నోయెల్ బాగా ఆడుతున్నాడని.. కానీ అతి మంచితనం కనిపిస్తుందని అన్నారు. నోయెల్ కి ఓట్లు వేసి గెలిపించమని కోరాడు. నోయెల్ కి తన ఫ్యాన్స్ సపోర్ట్ చేయాలని కోరాడు. నోయెల్ పై ఫేక్ ట్రోల్స్ వస్తున్నాయని.. సింపతీ కోసం ఫేక్ గేమ్ ఆడుతున్నాడని ట్రోల్ చేస్తున్నారని.. తనకు తెలిసిన నోయెల్ సింపతీ కోసం గేమ్ ఆడడని క్లారిటీ ఇచ్చాడు రాహుల్. ఈ ఫేక్ ట్రోల్స్ ని నమ్మొద్దని కోరారు. బయటకి వస్తున్న కంటెస్టెంట్ లంతా కూడా నోయెల్ గురించి పాజిటివ్ గానే చెబుతున్నారని రాహుల్ చెప్పుకొచ్చాడు.

‘ఆర్.ఆర్.ఆర్’ నుంచి ఎన్టీఆర్ టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే ?

బ్రహ్మాజీ పిల్లలను ఎందుకు వద్దనుకున్నాడో తెలుసా ?

హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమం..!

నడిరోడ్డుపై రేప్ చేస్తా.. కంగనాకు సీరియస్ వార్నింగ్..!

Most Popular

హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ సినిమా షూటింగ్ టైంలో హీరోయిన్ నమ్రత తో ప్రేమలో పడ్డాడు.. 2005 లో వీరి వివాహం జరిగింది. తర్వాత మహేష్ బాబు క్రేజ్ మరింత...

దటీజ్ జగన్ స్టైల్.. నమ్మిన మనిషికే పట్టం కడతారా?

చిత్తూరు జిల్లా తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వేడి ఇప్పుడిప్పుడే రాజుకుంటోంది. ఇప్పటికే టీడీపీ కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ మాజీ నాయకురాలు పనబాక లక్ష్మిని తిరుపతి ఉప ఎన్నిక బరిలో దింపింది. ఇక...

టాలీవుడ్ స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

ఒక్కో సారి దర్శకుడు చెప్పిన కథను సినీ పరిశ్రమలో హీరోలు రిజస్ట్ చేస్తుంటారు. కొన్ని హీరోల డేట్స్ కారణంగా వదులు కుంటుంటారరు. కొన్ని కొందరు హీరోలు వద్దునుకున్న కథలు వేరే హీరోలకు బ్లాక్...

Related Articles

నోయెల్ పై తప్పుడు ప్రచారం.. స్పందించిన తమ్ముడు..!

బిగ్ బాస్ సీజన్ 4లో నోయెల్ చాలా బాగా ఆడుతున్నాడు. హౌస్ లో రెండు సార్లు కెఫ్టేన్ అయ్యాడు. ర్యాప్ సింగర్ గానే కాకుండా నటుడిగా కూడా కొన్ని సినిమాల్లో నోయల్ నటించాడు....

గూట్లే.. హౌలే అంటూ సుధీర్ పరువు తీసిన రాహుల్..(వీడియో)

వినాయక చవితి సందర్భంగా బుల్లితెరపై చాలా షోస్ ప్లాన్ చేశారు. ఆ రోజు స్పెషల్ ఈవెంట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాలని ఫిక్స్ అయ్యారు. జబర్దస్త్ టీంతో ఈటీవీ వారు.. 2020 అనుకున్నది ఒకటి...

రాహుల్ తో పునర్నవి పెళ్లి చేసేశారు.. అదిరిందిపో..!

బిగ్ బాస్ సీజన్ - 3లో రాహుల్ సిప్లిగంజ్ ఎలాంటి క్రేజ్ తెచ్చుకుండో అందరికి తెలిసిందే. అయితే ఈ సీజన్ లో బాగా హైలైట్ అయింది మాత్రం రాహుల్ మరియు పునర్నవి భూపాలం....
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...