Monday, April 29, 2024
- Advertisement -

రాంచ‌ర‌ణ్‌కి అత్త‌గా అనసూయ

- Advertisement -

అనసూయ ఏంటీ రాంచ‌ర‌ణ్‌కి అత్త‌గా ఏంటి అనుకుంటున్నారా! అవునండీ రాంచ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తున్న ‘రంగస్థలం1985’ సినిమాలో అన‌సూయ రాంచ‌ర‌ణ్‌కు మేన అత్త‌గా న‌టిస్తున్నార‌ని టాక్‌.1985లో జరిగే అచ్చమైన పల్లెటూరి ప్రేమకథగా తెరకేక్కబోతున్న రంగస్థలంలో హీరోయిన్‌గా స‌మంత న‌టిస్తుంది.

సుకుమార్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా చివరి ద‌శ‌కు చేరుకుంది.ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఆది పినిశెట్టి, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జగపతి బాబు తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -