Monday, May 13, 2024
- Advertisement -

కీర్తి సురేష్‌కి అది లేదంటా!

- Advertisement -

తెలుగు, తమిళ భాషల్లో త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ ఇమేజ్ సంపాదించింది కీర్తి సురేష్. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాప్ గేర్లో దూసుకెళుతుంది.నటనకు ఆస్కారమున్న పాత్రల్ని ఎక్కువగా ఎంచుకుంటున్నా ఆ భామ త‌మిళ హీరో సూర్య సరసన ‘తాన సెరెంద కూట్టం’ అనే సినిమాలో నటిస్తోంది. చిత్రం తెలుగులో ‘గ్యాంగ్’ పేరుతో రిలీజ్ కానుంది.

ఈ చిత్రంలో సాంప్రదాయకమైన బ్రాహ్మణ అమ్మాయి పాత్రలో కనిపించనుందట ఇందులో విశేషమేమిటంటే ఈమె పాత్రకు సినిమాలో అసలు పేరే ఉండ‌ద‌ట‌.అయితే త‌న పాత్ర‌కు మంచి అస్కారం ఉంటుంది అట‌.జనవరి 12న తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలకానున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్ సమర్పిస్తోంది. విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -