- Advertisement -

రామ్ చరణ్‌తో రంగమ్మత్త

- Advertisement -

రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్ల‌గా న‌టిస్తున్న చిత్రం రంగ‌స్థ‌లం.ఈ సినిమా ఈ నెల 30న విడుద‌ల‌కు రెడీగా ఉంది.ఇప్ప‌టీకే విడుద‌ల అయిన టీజ‌ర్‌, మూవీ సాంగ్ ప్రోమోస్ సినిమాపై అంచానాలు భారీగా పెంచేశాయి.ఈ చిత్రంలో యాంకర్ అనసూయ కీలక పాత్ర పోషించింది. రంగమ్మత్త క్యారెక్టర్ లో అనసూయ క‌నిపించ‌నుంది.

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా, అనసూయ మరో రెండు ఫొటోలను తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు పెట్టి హీరో రాంచ‌ర‌ణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -