Wednesday, May 15, 2024
- Advertisement -

అమెరికా సెక్స్ రాకెట్‌లోకి అన‌సూయ‌ని దించాల‌ని చూశారా?

- Advertisement -

అమెరికాలో సెక్స్ రాకెట్ న‌డిపిస్తున్న తెలుగు నిర్మాత పోలీసుల‌కు దొరికిన సంగ‌తి తెలిసిందే.అయితే ఈ వ్య‌వ‌హ‌రంలో తెలుగు హీరోయిన్స్‌,యాంక‌ర్స్ కూడా ఉన్నార‌ని స‌మాచారం.ఈవెంట్స్ పేరు మీద వాళ్ల‌ను అక్క‌డికి తీసుకువెళ్ళి వాళ్ల‌తో సెక్స్ రాకెట్ న‌డుపుతున్నాడు తెలుగు నిర్మాత కిషన్ మోదుగమూడి.దీనిపై యాంక‌ర్ అన‌సూయ స్పందించింది.

త‌న‌కు కూడా నిర్మాత కిషన్ మోదుగమూడి చాలాసార్లు ఫోన్ చేశాడ‌ని అనసూయ తెలిపింది. తెలుగు అసోసియేషన్ నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరుకావాలంటూ శ్రీరాజ్ అనే వ్యక్తి అమెరికా నెంబర్ తో తనకు ఫోన్ చేసిన విషయాన్ని అనసూయ గుర్తు చేసుకుంది. అతను మాట్లాడే విధానం తనకు నచ్చక పోవడంతో తిరస్కరించానని తెలిపింది.నేను అమెరికా వెళ్లి చాలాకాలం అయింద‌ని తెలిపింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -