Monday, May 13, 2024
- Advertisement -

క్రీడాస్పూర్తి అంటే ఇది!

- Advertisement -

చారిత్రక టెస్టును రెండు రోజుల‌లో విజ‌యం సాధించింది టీంఇండియా.ఇదే స‌మ‌యంలో క్రీడాస్పూర్తి అంటే ఏంటో నిరుపించాడు టీంఇండియా కెప్టెన్‌ రహానే.ఏకైక టెస్టులో విజయానంతరం ట్రోఫీని అందుకున్న టీమిండియా కెప్టెన్‌ రహానే తర్వాత టీమిండియా సహచరులతో కలిసి ఫొటోకు ఫోజిచ్చాడు.అనంతరం ప్రత్యర్థి ఆటగాళ్లైన అఫ్గాన్‌ ఆటగాళ్లను సాదరంగా ఆహ్వానించి ట్రోఫీతో ఉమ్మడిగా ఫొటో దిగారు.

అయితే భారత ఆటగాళ్లు కనబర్చిన క్రీడాస్తూర్తిని యావత్‌ క్రికెట్‌ ప్రపంచం కొనియాడుతోంది.భారత్‌-అఫ్గాన్‌ స్నేహం ఇలానే ఉండాలని, ఇరు జట్లు అన్నదమ్ములని, భవిష్యత్తులో అఫ్గాన్‌ బాగా రాణించాలని అభిమానులు కామెంట్‌ చేశారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -