Monday, May 6, 2024
- Advertisement -

యాంకర్ ఓంకార్ గురించి తెలియని విషయాలు..!

- Advertisement -

ఓంకార్ ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మనం ఇప్పుడు ఓంకార్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓంకార్ పుట్టి పెరిగిందంతా తెనాలిలోనే. తెనాలి కాకినాడలో తన చదువుని కంప్లైంట్ చేశారు. చిన్నప్పటినుండి చాలా క్రియేటివ్ గా ఆలోచించేవారట. చిన్నప్పటినుండి ఫేమస్ అవ్వాలి అని అతని నలుగురు గుర్తించాలని అనుకునేవారట ఓంకార్.

అలా గుర్తించాలి అంటే సినిమా, క్రికెట్, పాలిటిక్స్. పాలిటిక్స్ అంటే అవగాహన లేకపోవడంతో ఓంకార్ సినిమా మరియు క్రికెట్ ఎంచుకున్నారు. అండర్ థర్టీన్ లెవల్ క్రికెట్ లో కూడా ఆడారు ఓంకార్. ఒకవైపు క్రికెట్ ఆడుతున్న చదువును మాత్రం నిర్లక్ష్యం చేయకుండా తన తండ్రి ఎన్ వి కృష్ణారావు గారు లానే ఫిజియోథెరపిస్ట్ జాబ్ తెచ్చుకున్నారు ఓంకార్. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాబ్ కూడా చేశారు. జాబ్ చేస్తున్న టైంలోనే ఒక రోజు వాళ్ళ నాన్నగారికి తనకు డైరెక్షన్ చేయాలని ఉందని చెప్పడంతో ఆయన వాళ్ళ ఫ్రెండ్ తో కలిపి ఓంకారం షూటింగ్ లొకేషన్ కి పంపించారట.

షూటింగ్కి వెళ్లి అక్కడి పరిస్థితులు అక్కడ ఉన్న వాళ్ళు చేసే విధానం నచ్చక వాళ్ల నాన్నగారి దగ్గరికి వెళ్లి తనకు సినిమా వద్దు జాబ్ చేసుకుంటానని చెప్పి డాక్టర్ గానే కంటిన్యూ అయ్యారట. ఆ తరువాత 2003లో ఆదిత్య మ్యూజిక్ లో యాంకర్ కావాలని యాడ్ చూసి అక్కడికి వెళ్లడం సెలెక్ట్ అవడం అతికొద్ది రోజుల్లోనే ఓంకార్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకవైపు డాక్టర్గా మరోవైపు యాంకర్ గా రాణించాడు. ఆ టైంలోనే జీతెలుగులో ఓ షోన్ ను డిజైన్ చేయాలని కాల్ వచ్చిందట.

అంత పెద్ద బాధ్యతను కూడా ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వచ్చి సక్సెస్ అయ్యాడు ఓంకారం. ఆట, మాయదీపం, ఛాలెంజ్, అదృష్టం, సిక్స్త్ సెన్స్ ఇలా వరుస షోస్ త్ నెంబర్ వన్ యాంకర్ గా గుర్తింపు పొందాడు. ఆట షో ద్వారా ఎంతో మందికి మంచి కెరీర్ ఇచ్చాడు. ఒక వైపు టీవీ షోస్ చేస్తూ తనకు ఎంతో ఇష్టమైన సినిమా డైరెక్షన్ లో కూడా రాజు గారి గది సినిమాతో నెరవేర్చుకున్నాడు. ఇప్పటికి మూడు సినిమాలకు దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఓంకార్ కి ఇద్దరు తమ్ముళ్లు ఒక చెల్లి. తమ్ముడు అశ్విన్ మరియు కళ్యాణ్. చెల్లి శ్రీవల్లి. అశ్విన్ హీరోగా అందరికీ సుపరిచితమే. వీరికి సొంతంగా ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉంది. ఓంకార్ కి మ్యారేజ్ అయింది. వైఫ్ పేరు స్వరూప. ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒక వైపు జాబ్ చేస్తూ మరో వైపు ఫ్యామిలీని చూసుకుంటుంది. వీరికి ఒక పాప ఉంది. పాప పేరు అమృత. వీరిది జాయింట్ ఫ్యామిలీ.. అమ్మ, నాన్న, తమ్ముళ్లతో కలిసి ఉంటాడు ఓంకారు. మరెన్నో సినిమాలు చేసి మరింత సక్సెస్ కావాలని ఓంకార్ కు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -