Thursday, May 2, 2024
- Advertisement -

క్లీవేజ్ షో గురించి ప‌చ్చిగా స‌మాధానం చెప్పిన ర‌ష్మీ

- Advertisement -

తెలుగు యాంక‌ర్స్‌లో హాట్ యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకుంది ర‌ష్మీ. జ‌బ‌ర్థ‌స్త్ ప్రొగ్రామ్ ద్వారా బాగానే ఫేమ‌స్ అయింది ర‌ష్మి. బుల్లితెర మీద ర‌ష్మీ ర‌చ్చ మామూలుగా ఉండ‌దు. అప్పుడ‌ప్పుడు సినిమాల‌లో కూడా త‌ళ్లుక్కున మెరుస్తుంది ర‌ష్మీ. గ‌తకొంత కాలంగా ర‌ష్మీ ,సుడిగాలి సుధీర్‌తో డేటింగ్ చేస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికి అలాంటిది ఏం లేద‌ని తెలిపింది ర‌ష్మీ. మేమిద్ద‌రం మంచిఫ్రెండ్స్ మాత్ర‌మే అని చెప్పుకొచ్చింది.

ర‌ష్మీ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న షోలు, సినిమాల‌కు సంబంధించిన విష‌యాల‌ను త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఇక అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కూడా స‌మాధానం ఇస్తుంది ర‌ష్మీ. తాజాగా మ‌రోసారి ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు ప‌చ్చిగా స‌మాధానం చెప్పి షాకిచ్చింది ర‌ష్మీ. ఓ అభిమాని ర‌ష్మీ క్లీవేజ్ గురించి అడగ్గా దానికి స‌మాధానం ఇచ్చింది. మీరు ఎందుకు ఎక్కువుగా క్లీవేజ్ చేస్తార‌ని అడిగాడు. దానికి ర‌ష్మీ ఎక్క‌డ త‌డుముకోకుండా , నా బాడీలో నాకు ఇష్ట‌మైన పార్ట్ క్లీవేజ్. అందుకే దానిని హైలెట్ అయ్యేలా డ్రెస్ డిజైన్ చేస్తానంటూ స‌మాధానం ఇచ్చింది.

నాలో కాన్ఫిడెన్స్ని పెంచే నా శరీర భాగాల్లో క్లీవేజ్ పార్టు చాలా ముఖ్యమైనది అని బోల్డ్ గా చెప్పింది. ర‌ష్మీ చెప్పిన స‌మాధానానికి స్టన్ అయ్యారు నెటిజ‌న్లు. ఇక మ‌రో అభిమాని …మీరు ఎక్కువుగా లిప్ లాక్‌ల‌లో ఎందుకు న‌టిస్తారు? మీరు కమిట్మెంట్‌కు రెడీ అని డైరెక్ట్‌గా సిగ్న‌ల్ ఇస్తున్నారా అని అడగ్గా..దీనికి కూడా రిప్లై ఇచ్చింది ర‌ష్మీ.సినిమాలో అవ‌స‌రం అనుకుంటే త‌ప్ప లిప్ లాక్‌లు చేయ‌న‌ని, నా యాక్టింగ్ స్కిల్స్ కు మాత్రమే కమిటై ఉంటాను అని బోల్డ్ ప్రశ్నలు అడిగిన అభిమానులకు మైండ్ బ్లాక్ అయ్యేలా స‌మాధానం ఇచ్చింది ర‌ష్మీ. ఆమె చెప్పిన స‌మాధానాలు విన్న అభిమానులు ర‌ష్మీ మామూలుది కాద‌ని కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -