Thursday, May 16, 2024
- Advertisement -

నా తొడ‌లు అందంగా ఉంటాయి కాబ‌ట్టే మాట్లాడుకుంటున్నారు: యాంక‌ర్ ర‌ష్మీ

- Advertisement -

యాంక‌ర్ ర‌ష్మీ అటు టీవీ ప్రొగ్రామ్‌లు,ఇటు సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంది.తాజాగా ఆమె న‌టించిన సినిమా అంత‌కు మించి సినిమా ఈ నెల 24న విడుద‌ల‌కు రెడీ అవుతుంది.అయితే ఈ సినిమా క‌న్నా ర‌ష్మీ తొడ‌లు గురించే చ‌ర్చ ఎక్కువ న‌డుస్తుంది.సినిమా ట్రైలర్ లాంచ్ స‌మ‌యంలో ఆరెక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి రష్మీ తొడ‌లు గురించి కామెంట్ చేసిన సంగ‌తి తెలిసిందే.తాజాగా సినిమా పోస్ట‌ర్స్‌పై కూడా ర‌ష్మీ తొడ‌లు బాగా ఎక్స్‌పోజ్ అయ్యేలా డిజైన్ చేయించారు.సీటీలో ఎక్క‌డ చూసిన ర‌ష్మీ తొడ‌ల హోర్డింగ్స్ ద‌ర్శ‌నం ఇస్తున్నాయి.

పబ్లిసిటీలో రష్మీ అందాల ప్రదర్శనలో బాగా హై లైట్ అయిన తొడల వల్లే అంతో ఇంతో ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి.తాజాగా త‌న తొడ‌లపై జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌పై స్పందించింది ర‌ష్మీ.సినిమాలో ఇంకా సినిమాలో చాలా విశేషాలు ఉన్నాయని రష్మీ చెబుతున్నా ప్రశ్నలు మాత్రం ఆగకపోవడంతో ఇప్పుడు మాట మార్చేస్తోంది. తనకు ఉన్నాయి కాబట్టి పబ్లిక్ వాటి గురించి మాట్లాడుకుంటున్నారని అందులో తప్పేముంది అన్న తరహాలో కవర్ చేసేస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -