Monday, April 29, 2024
- Advertisement -

బ్లూ ఫిల్మ్‌లో నేను కాదు.. మార్ఫింగ్ చేశారు

- Advertisement -

వివ‌ర‌ణ ఇచ్చుకున్న ఓ యాంక‌ర్‌

త‌న ఫొటోను మార్ఫింగ్ చేసి బ్లూ ఫిల్మ్‌లో వాడార‌ని ఓ యాంక‌ర్ వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. త‌న భ‌ర్త వ‌ర‌కు ఈ విష‌యం వ‌చ్చేంత దాక త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పింది. ప్ర‌స్తుతం తెలుగులో వివాదాస్ప‌దం కాకుండా చ‌క్క‌గా యాంకరింగ్ చేసే యాంక‌ర్‌ శ్యామల ఒకరు. సీరియ‌ల్స్‌లో న‌టిస్తూ వ‌రుస అవకాశాలతో ఇప్పుడు బిజీ అవుతోంది. స్టార్ యాంకర్‌గా గుర్తింపు పొందుతోంది.

సినిమాల ప్రీ రిలీజ్‌, పాట‌ల విడుద‌ల‌, ప్ర‌మోష‌న్స్ కార్య‌క్రమాల్లో యాంకరింగ్ చేస్తూ అంద‌ర్నీ అల‌రిస్తోంది. చక్కటి మాటతీరుతో పాటు, అందంతో ఆక‌ట్టుకున్న ఈ అమ్మ‌డు ఫొటో ఒక‌ప్పుడు ఒక నీలి చిత్రంలో క‌నిపించింది. వెంట‌నే ఈ విష‌యం తెలుసుకున్న శ్యామ‌ల ఆ వీడియోను తొల‌గించారంట‌. ఈ విష‌యాల‌న్నింటినీ ఇటీవ‌ల ఓ చాన‌ల్‌తో జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో పంచుకుంది.

`ఒక బ్లూ ఫిల్మ్‌లోని ఒక మోడల్ ముఖానికి నా ఫొటోను మార్ఫింగ్ చేసి ఇంటర్‌నెట్లో వీడియో పెట్టారు. ఆ విధంగా నన్ను ఇరికించారు. ఈ విష‌యం తెలుసుకున్న నేను చాలా బాధ‌ప‌డ్డా. వెంటనే వెబ్‌సైటు వారితో మాట్లాడి ఆ వీడియోను తొలగించాం. ఈ విష‌యాన్ని మావారు చాలా తేలికగా తీసుకున్నారు. ఆ వీడియో త‌న‌ భర్తకు వ‌చ్చేంత వరకు త‌న‌కు తెలియదని చెప్పుకొచ్చింది. అందుకే త‌న భ‌ర్త అంటే ఇష్ట‌మ‌ని.. త‌న‌ విషయంలో భ‌ర్త సపోర్టివ్‌గా ఉంటాడు` అని పేర్కొంది.

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -