Sunday, May 5, 2024
- Advertisement -

అమ్మో వ‌ర్షిణి నీలో ఇంత ఉందా!

- Advertisement -

వ‌ర్షిణి అంటే ఎవ్వ‌రికి గుర్త‌కు రాక పోవ‌చ్చు,కానీ ఓ ప్ర‌ముఖ ఛానెల్‌లో ప్ర‌సార‌మైయ్యే ఢీ 10 డాన్స్ షో యాంక‌ర్ వ‌ర్షిణి అంటే మాత్రం ఠ‌క్కున అంద‌రికి గుర్తుకు వ‌స్తుంది.ఢీ షోలో చాలా అమ‌యాకంగా క‌నిపిస్తుంది వ‌ర్షిణి. తోటి యాంక‌ర్స్‌తో కూడా పెద్ద‌గా మాట్లాడిన‌ట్లు క‌నిపించ‌దు. షోలో న‌లుగురు యాంక‌ర్స్ ఉన్నా దానిలో చాలా పాపుల‌ర్ అయ్యింది మాత్రం సుధీర్‌,ర‌ష్మీ. వీరిద్ద‌రినే ఎక్కువ ఫోక‌స్ చేయ‌డం వ‌ల్ల వ‌ర్షిణి రేస్‌లో వెన‌క‌ప‌డింది.అందువ‌ల్ల‌నేమో భామ ఈ మ‌ధ్య చాలా హాట్‌గా క‌నిపిస్తుంది.డ్రెసింగ్ స్టైల్ కూడా చాలానే మార్చింది.

త‌న అందాల‌కు మ‌రింత ప‌దును పెడుతు కుర్ర‌కారును త‌న వైపు తిప్పుకునేలా చేసింది. లేటెస్ట్‌గా త‌న అందాల‌ను చూపిస్తు బీచ్‌లో దిగిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌నం ఇచ్చాయి.దీంతో అంద‌రు వ‌ర్షిణి గురించి మాట్లాడుకోవ‌టం మొద‌లు పెట్టారు. ఈ ఫోటోలు చూసిన వారంద‌రు వ‌ర్షిణిలో ఇంత మ్యాట‌ర్ ఉందా అనుకుంటున్నారు.

 

https://www.adya.news/telugu/gallery/dhee-10-varshini-beach-photos/

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -