Facebook Instagram Telegram X Youtube
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాజకీయాలు
  • సినిమా
  • గుసగుసలు
  • స్పెషల్
  • క్రీడలు
  • క్రైమ్
Search
Adya News TeluguAdya NewsLatest News Updates
Adya News TeluguAdya NewsLatest News Updates
Monday, October 26, 2026
Facebook
Instagram
Telegram
X
Adya News TeluguAdya NewsLatest News Updates
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాజకీయాలు
  • సినిమా
  • గుసగుసలు
  • స్పెషల్
  • క్రీడలు
  • క్రైమ్
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాజకీయాలు
  • సినిమా
  • గుసగుసలు
  • స్పెషల్
  • క్రీడలు
  • క్రైమ్
Home Movies న్యూస్ పేపర్ డ్రెస్‌లో శ్రీముఖి అందాల హాట్ షో.. !

న్యూస్ పేపర్ డ్రెస్‌లో శ్రీముఖి అందాల హాట్ షో.. !

February 12, 2021
Facebook
WhatsApp
X
Pinterest
Linkedin
Print
Telegram
Copy URL

    ఎంత మంది యాంక‌ర్లు ఎంట్రీ ఇస్తున్న‌ప్ప‌ట‌కీ.. కొంద‌రికీ ఉండే స్థానం ఎప్ప‌టికీ ప్ర‌త్యేకంగానే ఉంటుంది. అలాంటి యాంక‌ర్ల‌లో శ్రీ‌ముఖి మ‌రింత ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే ఈ అమ్మ‌డు త‌న చుర‌క‌త్తుల చూపులు..అంద‌చందాల‌తో పాటు చురుకైన మాట‌ల‌తో యాంక‌రింగ్ చేస్తూ తెలుగు నాట మంచి గుర్తింపు సంపాదించుకుంది. బుల్లితెర కార్య‌క్ర‌మాల‌తో పాటు సినిమాల్లోనూ న‌టిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

    అయితే, ఇటీవ‌ల బిగ్‌బాస్ రియాలిటీ షోతో మ‌రింత పాపులారిటీని సోంతం చేసుకుంది. ఈ షో అనంత‌రం ఇటు బుల్లితెర కార్య‌క్ర‌మాలు, ప‌లు సినిమా ప్రాజెక్టుల్లో బిజీబిజీగా ఉన్న శ్రీ‌ముఖి.. వాటికి తాత్కాలికంగా విరామం ప్ర‌క‌టించి.. కాస్త విశ్రాంతి తీసుకోవ‌డానికి త‌న మిత్రుల‌తో క‌లిసి గోవాకు వెళ్లింది. అక్క‌డ ర‌చ్చ ర‌చ్చ చేస్తూ త‌న స్నేహితుల‌తో దిగిన హాట్ హాట్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు.

    గోవా ట్రిప్ కు సంబంధించిన ఫొటోల‌తో ఈ అందాల యాంక‌ర్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేసింది. దీనిని గురించి అంద‌రూ మాట్లాడుకుంటుండాగానే తాజాగా న్యూస్ పేప‌ర్ డ్రెస్ లో త‌న అందాల‌ను ఆర‌బోస్తున్న ఫొటోల‌ను షేర్ చేసింది. ఈ తాజా ఫొటో షూట్‌లో న్యూస్ పేప‌ర్ డ్రెస్‌లో మెరిసిపోతోంది. ఈ ఫొటోలు ప్ర‌స్తుతం షోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. శ్రీ‌ముఖి అందాల హాట్ షోను చూస్తే మీరు అద‌ర‌హో అనాల్సిందే.. !

    Hola! ❤️
    Waiting to announce a great news ahead on this Feb 14th! Stay tuned! 🥰
    #sreemukhi #peace #white #feb14th2021 #excitingthingstocome #happy pic.twitter.com/GgPx4N3xLp

    — SreeMukhi (@MukhiSree) February 12, 2021

    మ‌హేష్, రాజ‌మౌళి క్రేజీ కాంబో..జంగిల్ అడ్వెంచ‌ర‌స్ మూవీ

    శంక‌ర్ డైరెక్ష‌న్ లో రామ్ చ‌ర‌ణ్.. మరో హిస్టారికల్ మూవీ?

    కొత్త సినిమాతో రాబోతున్న నాని! హిట్ కొట్ట‌నున్నాడా ?

    బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్నారా? అయితే మీకు ఈ డైట్ పాలో అవ్వండి !

    Previous articleనేను మళ్ళీ అక్కడికి వెళ్తాను.. దమ్ముంటే ఆపండీ: బండి
    Next articleకడుపుబ్బా నవ్విస్తున్న ‘జాతిరత్నాలు’
    chaitra

    © 2014 - 2026 Adya News. All Rights Reserved.

    • Home
    • Latest News
    • About US
    • Contact Us
    • Disclaimer
    • Privacy Policy