Saturday, April 27, 2024
- Advertisement -

మినీ స్కర్ట్ తో శ్రీముఖి షాకింగ్ స్టెప్పులు.. చూశారా ?

- Advertisement -

బుల్లితెర యాంకర్ గా తన అందచందాలతో కుర్రకారు మతి పోగొడుతున్న యాంకర్ శ్రీముఖి గురించి మనకు పెద్దగా పరిచయం అవసరం లేదు. పటాస్ షో ద్వారా ఈమె తెచ్చుకున్న గుర్తింపు ఎంతో మంది అభిమానులను సంపాదించింది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీముఖి బిగ్ బాస్ షో ద్వారా మరింత ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

Also read:రంగం హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుంది?

వృత్తిపరంగా ఎంతో బిజీగా ఉండడమే కాకుండా సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే రాజా శ్రీముఖి మినీ స్కర్ట్ వేసి డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ తో కలిసి వేసిన స్టెప్పులను తన ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో వైరల్ గా మారాయి.

Also read:రకుల్ ప్రీత్ వంట.. వీడియో తీసి మరి పరువు తీసిన తమ్ముడు!

వడ వడ అనే తమిళ పాటకు శేఖర్ మాస్టర్ తో కలిసి స్టెప్పులు వేసిన శ్రీముఖి డాన్స్ ను ఇరగదీసింది. శేఖర్ మాస్టర్ టైమింగ్ ఎంతో అద్భుతంగా కనెక్ట్ అయి ఎంతో చక్కగా చేసిన శ్రీముఖి స్టెప్పులు కుర్రకారులకు పిచ్చెక్కిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎవరు నెగెటివ్ కామెంట్ చేయకుండానే సాంగ్ అంత బాగా రాకపోయి ఉండొచ్చు అంటూ ముందుగానే కామెంట్ చేస్తూ క్యాప్షన్ ఇచ్చారు. శ్రీముఖి విధంగా నెగటివ్ కామెంట్స్ ఇచ్చినప్పటికీ నెటిజన్లు మాత్రం ఎంతో పాజిటివ్ గానే స్పందించారు. మొత్తానికి శ్రీముఖి పొట్టి డ్రెస్సులో వేసిన స్టెప్పులు మాత్రం ప్రస్తుతం వైరల్ అయ్యాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -