Saturday, April 20, 2024
- Advertisement -

రకుల్ ప్రీత్ వంట.. వీడియో తీసి మరి పరువు తీసిన తమ్ముడు!

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే తన ముద్దుల తమ్ముడు అమన్ ప్రీత్‌తో కలిసి చేసే అల్లరి ఎప్పుడూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈక్రమంలోనే బ్రదర్స్ డే రోజు స్విమ్మింగ్ పూల్ లో తన తమ్ముడితో చేసిన రచ్చ మామూలుగా లేదు.

ప్రస్తుతం లాక్ డౌన్ కావడంతో సెలబ్రెటీలు మొత్తం ఇంటికే పరిమితమయ్యారు.ఈ క్రమంలోనే ఇంట్లో ఉన్న సెలబ్రిటీలు రోజు గడవడానికి వారికి తోచిన రీతిలో వారు రోజును గడిపేస్తున్నారు. ఇక రకుల్ వంటింట్లో దూరి తన పాకశాస్త్రం రుచి చూపించారు. అయితే రకుల్ ప్రీతి సింగ్ చేసిన వంటకం పూర్తిగా చెడిపోవడంతో దానిని కవర్ చేయడానికి వెరైటీ రెసిపీ ఫ్యాన్ కేక్ అంటూ కవర్ చేసింది. ఈ క్రమంలోనే తన తమ్ముడు అమన్ తన అక్క చేస్తున్నటువంటి కేక్ వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు.

Also read:అనిల్ రావిపూడి దర్శకత్వంలో యంగ్ హీరో.. ఎవరంటే?

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ పాన్ కేకే చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అయ్యో పాపం రకుల్ తమ్ముడు తన పరువు మొత్తం తీసేసాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్క చేసిన స్పెషల్ డిష్ తినకపోవడమే మంచిది అయిందన్నట్టుగా అమన్ కామెంట్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.

Also read:పెళ్లి పీటలెక్కనున్న యాంగ్ హీరో.. ఎవరంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -