Sunday, May 5, 2024
- Advertisement -

ఉదయ భాను ఇద్దరు అడ పిల్లలకు జన్మనిచ్చింది

- Advertisement -

తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో హాట్ హాట్ యాంక‌ర్‌గా బాగా స‌క్సెస్ అయ్యింది. తర్వాత ఉద‌య‌భాను విజయ్ కుమార్ అనే వ్యక్తిని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. టీవీ యాంకరింగ్ చేస్తూనే ఎంఏ పూర్తి చేసింది. తనకంటూ మంచి గుర్తింపు వచ్చాక సినిమాల్లో కూడా నటించింది.

కొన్ని చిత్రాల్లో ఐటెం సాంగుల్లో ఆమె చిందులేసినా వెండితెర మీద ఆమెకు అనుకున్న గుర్తింపు రాలేదు. ప్ర‌స్తుతం ఆమె యాంకరింగ్‌తో పాటు, సినిమా ఛాన్స్ లు కూడా తగ్గిపోవడంతో పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. పదేళ్ల తర్వాత పిల్లలు కావాలని అనుకుందట. ఇప్పుడు ఆమె తల్లి అయింది. ఇపుడు ఉదయ భాను హైదరాబాద్ లోని బర్త్ ప్లేస్ హస్పటల్ లో  ఇద్దరు మహా లక్ష్మిలకు(అడ పిల్లలకు) జన్మనిచ్చింది.  

{youtube}vGFuPqNwnyk{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -