Friday, April 26, 2024
- Advertisement -

సిద్ధార్థ్ ట్వీట్ …ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం

- Advertisement -

హీరో సిద్ధార్థ్ ప‌లు తెలుగు సినిమాల‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. తెలుగ‌లో స‌రైన హిట్ లేక త‌మిళ ఇండ‌స్ట్రీ షిఫ్ట్ అయ్యాడు.అక్క‌డ కూడ మ‌నోడికి పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌డం లేదు.ఈ విష‌యం ప‌క్క‌న పెడితే..సిద్ధార్థ్ చేసిన ఓ ట్వీట్ డార్లింగ్ ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి కోపం తెప్పించింది.సాధారణంగా ఫాన్స్ తమ అభిమాన నటుడు పుట్టినరోజుకి ముందు, సినిమా విడుదలకు ముందు ’10 డేస్ టు గో’,’ వన్ వీక్ టు గో’ అంటూ పోస్ట్ లు పెడుతూ ట్రెండింగ్ చేస్తారు.

అలానే సోమవారం నాడు ‘100 డేస్ టు కింగ్ ప్రభాస్ బర్త్ డే’ అంటూ ట్రెండ్ చేశారు. దీనిపై సెటైరికల్ గా స్పందించాడు హీరో సిద్ధార్థ్. ”465 డివైస్ టు కింగ్ ప్రభాస్ నెక్స్ట్ బర్త్ డే ఆఫ్టర్ థిస్ వన్”.. ఓడే విధంగా కంటిన్యూ అవుతుంది. హ్యాష్ ట్యాగ్ థ్రిల్ ఇస్తుంది కానీ చంపేస్తుంది. దయచేసి వాటిని కాస్త విచక్షణతో ఉపయోగించండి అంటూ సిద్ధార్థ్ చేసిన ట్వీట్ ప్రభాస్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -