Wednesday, May 15, 2024
- Advertisement -

అంజ‌లిని చూడండి ఎంత క‌ష్ట‌ప‌డుతుందో..

- Advertisement -

హీరోయిన్ అంజ‌లి ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ప‌ది సంవ‌త్స‌రాలు అవుతుంది.కొన్నాళ్లు త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న హ‌వ‌ను చూపించింది.అంజ‌లి తెలుగు అమ్మాయే అయినప్ప‌టికి త‌మిళ్‌లో బాగా అవ‌కాశాలు వచ్చాయి. కొన్ని సమస్యలతో ఆమె కోలీవుడ్‌లో అవ‌కాశాల‌ను కోల్పోయింది.త‌మిళ హీరో జైని ప్రేమించింది వీరి బంధంం కొంత‌కాల‌మే సాగింది.త‌రువాత వీరిద్ద‌రు విడిపోయిన‌ట్లు వార్తలు వ‌చ్చాయి.

ఇదిలా ఉండగా నాజూకుగా మారడానికి పెద్ద ఎత్తున వ్యాయామం చేస్తోంది. ప్రతిరోజూ కొన్ని గంటల పాటు జిమ్‌లోనే ఉంటోంది. జిమ్‌లో తాను వ్యాయామం చేస్తున్న వీడియోను చిత్రీకరించి ఫేస్‌బుక్‌లో విడుదల చేశారు అంజలి.ఏలాగైనా మున‌ప‌టి ఫిజిక్‌లోకి రావ‌ల‌ని అంజ‌లి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.

https://www.facebook.com/AnjaliOfficial/videos/2055457554702912/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -