Tuesday, April 23, 2024
- Advertisement -

అప్ప‌డే పెళ్లి చేసుకొను – నితిన్‌

- Advertisement -

త‌న‌కు పెళ్లి వ‌య‌స్సు ఇంకా రాలేద‌ని అంటున్నాడు హీరో నితిన్‌.నితిన్‌, మేఘా ఆకాష్‌ జంటగా నటించిన ‘చల్‌ మోహన్‌ రంగా’ చిత్ర బృందం మంగళవారం గుంటూరులోని సిమ్స్ కళాశాలలో సందడి చేసింది. ఈ నెల 5న విడుదల కానున్న ఈ చిత్రం సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా సిమ్స్ కళాశాలలో హ‌డ‌విడి చేసింది చిత్ర యూనిట్‌.గుంటూరు రావడం ఎంతో ఆనందంగా ఉందన్న నితిన్, గతంలో సై, అఆ చిత్రాల విజయయాత్రకు ఇక్కడకు వచ్చానని గుర్తు చేసుకున్నారు.

వివాహం ఆలోచన ఇప్పుడిప్పుడే లేదని చెప్పారు.రాజ‌కీయ‌ల‌పై ఆశ‌క్తి కుడా లేద‌ని కొత్తగా రెండు సినిమాలు అంగీక‌రించ‌నని వాటి వివ‌రాలు త్వ‌ర‌లోనే మీకు చెబుతాన‌ని నితిన్ చెప్పారు.‘చల్‌ మోహన్‌ రంగా’హిట్ చేసి మమ్మ‌ల్ని అద‌రించాల‌ని నితిన్ ఈ సంద‌ర్భంగా విద్యార్ధుల‌ను కొరాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -