Saturday, May 4, 2024
- Advertisement -

అంజలి.. గీతాంజలి ‍‍‍-2 ఫ‌స్ట్ లుక్‌

- Advertisement -

హీరోయిన్ అంజ‌లి లీడ్ రోల్‌లో న‌టించిన గీతాంజలి సినిమా మంచి విజ‌యం సాధించింది.ఈ సినిమా విజ‌యం అంజ‌లి కెరీర్‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. గీతాంజ‌లి -2ని సేమ్ బ్యానర్‌లోనే నిర్మించాల‌ని చూస్తున్నాడు కోనవెంకట్.

క‌థ‌ను కూడా సిద్దం చేశాడు కోన‌. అయితే ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా సుబ్రహ్మణం అనే వ్య‌క్తిని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -