Friday, May 10, 2024
- Advertisement -

మళ్లీ భ‌య‌పెట్టిస్తానంటున్న అంజ‌లి!

- Advertisement -

హీరోయిన్ అంజ‌లి గ‌తంలో గీతాంజలి సినిమాతో అభిమానుల‌ను భ‌యంతో వ‌ణికించింది.ఇప్పుడు మ‌రోసారి అలాంటి జోన‌ర్‌నే ఎంచుకొని ప్రేక్ష‌కుల‌ను మ‌ళ్లీ భ‌య‌పెట్టడానికి సిద్ధం అవుతుంది హీరోయిన్ అంజ‌లి. కథలో కొత్తదనం లేకపోయినా తెరకెక్కించే విధానం, మధ్యలో హాస్యాన్ని జోడించడం లాంటివి చేస్తే హారర్‌ మూవీలు విజయాన్ని సాధిస్తాయి.

త్రీడీలో తెరకెక్కుతున్న ‘లీసా’ సినిమాలో లీడ్‌ రోల్‌ను చేయనున్నట్లు అంజలి తెలిపారు. సరికొత్త కథ, కథనంతో తెరకెక్కుతున్న‌ ఈ సినిమా,తెలుగు,త‌మిళ భాష‌ల‌లో రూపొందింస్తున్నార‌ని తెలుస్తుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -