Friday, April 26, 2024
- Advertisement -

కుమారికి మరో ఛాన్స్..

- Advertisement -

కుమారి21f  సినిమా విడుదల అయ్యి మంచి సూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాతో హీరో రాజ్ తరుణ్ మరియు హీరోయిన్ హేబ్బాపటెల్ ఇద్దరికి మంచి పేరు  వచ్చింది. అయితే ఇప్పుడు హేబ్బాపటెల్ టాలీవుడ్లో మంచి మంచి అవకాశాలు అందుకుంటుంది.

కుమారి21f సినిమాలో హేబ్బాపటెల్ నటన సుకుమార్ కు తెగ నచ్చడంతో మళ్ళీ ఈ అందాల భామకు బంపర్ ఛాన్స్ ఇచ్చాడు. సుకుమార్ మరో చిత్రం నిర్మించాబోతున్నాడు. ఈ సినిమాలో మరో సారి ఛాన్స్ రావడంతో హేబ్బాపటెల్ చాలా సంతోషంగా ఉందట.

ఈ చిత్రంలో హీరో గా అశోక్ ను పరిచయం చేయబోతున్నాడు సుకుమార్.ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే కూడా సుకుమార్ అందించడం విశేషం. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం అవుతుందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -