Tuesday, May 21, 2024
- Advertisement -

అమ్మాయిల‌తో రామ్ చ‌ర‌ణ్

- Advertisement -

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం విన‌య విధేయ రామ అనే సినిమాలో న‌టిస్తున్నాడు.బోయ‌పాటి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. బోయపాటి.. ఈసారి తన మార్క్‌ను మిస్‌ కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా టచ్‌ చేయబోతున్నాడు.తాజాగా ఈ సినిమా గురించి మ‌రో ఆప్‌డెట్ వ‌చ్చింది. సినిమాలోని మొద‌టి సాంగ్‌ను సోమవారం విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత స్వ‌యంగా వెల్ల‌డించారు.సోమవారం (డిసెంబర్‌ 3) సాయంత్రం 4గంటలకు ఆ పాట (తందానే తందానే)ను విడుదల చేయనున్నారు. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి కానుకగా విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -