Sunday, May 19, 2024
- Advertisement -

చిరంజీవి అల్లుడిని పడేసిన అనుపమ

- Advertisement -

అవును. అందంగా దోరజామ పండులా ఉండే…చిరంజీవి అల్లుడు ఎవరికి పడతాడో అని మొన్నటివరకు అంతా కామెడీ చేశారు.ఆ కామెడీని ఇపుడు సీరియస్ చేస్తూ… కళ్యాణ్…అనుపమ పరమేశ్వరన్ కు పడిపోయాడు. తన ముందు ఎంతోమంది హీరోయిన్ల లిస్ట్ ఉన్నప్పటికీ…నాకు అనుపమనే కావాలంటూ మారం చేయడంతో ఇక చేసేది లేక అనుపమకే చిరు ఓటేశాడని తెలుస్తుంది.

సాయికొర్రపాటి నిర్మాణంలో తెరకెక్కే ఆ చిత్రానికి రాకేస్ శశి డైరెక్షన్ చేయబోతున్నాడు.అబ్బాయి లుక్స్ కు లవర్ బాయ్ ఇమేజ్ సెట్ అవుతుంది కాబట్టి… ఆ తరహా కథాంశంతోనే అల్లుడును రంగ ప్రవేశం చేయిస్తున్నట్లుగా తెలుస్తుంది. శ్రీజతో మ్యారీజ్ కూడా ఈ కమిట్ మెంట్ తోనే జరిగిందని ఆ మధ్య కొన్ని రూమర్లు వినిపించాయి. దాంతో గత ఏడాది సెట్స్ మీదకు వెళ్లుతుందనుకున్న అల్లుడు చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్తుందనుకున్నారు. ఇపుడు అది కూడా కుదరకపోవడంతో వచ్చే ఏడాది సినిమా స్టార్ట్ కావడానికి అన్ని రకాల పనులు పూర్తయిపోయాయి.

కళ్యాణ్ ,అనుపమ పరమేశ్వరన్ ల కాంబోలో కూడా చూడముచ్చటగా ఉండడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.ఇతగాడు కూడా క్లిక్ అయితే.. క్రికెట్ టీమ్ తయారుచేయడానికి ఇంకో ఇద్దరు హీరోలు వస్తే సెట్ అయిపోతుందంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -