Sunday, May 4, 2025
- Advertisement -

ప్రభాస్ అంటే అనుష్క కు చాలా ఇష్టమట

- Advertisement -
anushka likes prabhas

అసలే ప్రభాస్ పెళ్ళి ఎప్పుడో తెలియక సినీ జనాలు జుట్టు పీక్కుంటున్నారు, అదే సమయం లో అనుష్క ఎలా అనడం ఎన్నో అర్ధాలకు తావిస్తుంది.  బాహుబలి 2 ఇంటర్వ్యూ లలో కూడా వారిద్దరి మధ్య  రాపో చూస్తే  జనాలకు వచ్చిన అనుమానం నిజమేనేమో అనుకుంటారు.

అనుష్క ఒక బాలీవుడ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ ను ఎత్తి పరిస్థితుల్లో వదులుకోనని, ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్న ప్రభాస్ తో నటించే అవకాశం ఎప్పుడు వచ్చిన నేను నటించడానికి సిద్దం అనడంతో ఈ గుసగుసకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది. అయితే ఇద్దరి మధ్యా ఏముందో ఆ జక్కన్నకే తెలియాలి. అనుష్క ప్రభాస్ ల జంటను చూసి చాలా సార్లు పెళ్లి చేసుకుబోతున్నారు అనే రూమర్లు షికారు చేశాయి, అయ్యినా ప్రభాస్ గానీ అనుష్క కానీ వాటిపై ఎప్పుడు స్పందించలేదు. ఈ ఇంటర్వ్యూ తో కొంచం క్లారిటీ ఇద్దాం అనుకుందేమో అనుష్క అనుకుంటున్నారు అనుష్క ప్రభాస్ ఫాన్స్. వీరు ఇద్దరు కానీ పెళ్లి చేసుకుంటే అది మరో సంచలనమే అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో.

{youtube}EivKDmhbcNs{/youtube}

Related

  1. ప్రభాస్‌తో 5 కోట్లు ముద్దు.. కాని ఆ హీరోతో ముద్దుకు నో రెమ్యూనరేషన్‌
  2. ప్రభాస్ ఫిట్ నెస్ వెనక ఉన్న సీక్రెట్స్ ఇవే
  3. ప్రభాస్ పెళ్లి చేసుకోడా..? షాకింగ్ నిజాలు బయట పెట్టిన ప్రభాస్
  4. పాపం.. ప్రభాస్‌కు ఊహించని షాక్ ఇచ్చిన రాజమౌళి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -