Sunday, May 19, 2024
- Advertisement -

ప్రభాస్‌తో 5 కోట్లు ముద్దు.. కాని ఆ హీరోతో ముద్దుకు నో రెమ్యూనరేషన్‌

- Advertisement -
Shocking Details Revealed About Anushka

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ ఎలాంటి విజయం సొంతం చేసుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించి మెప్పించింది అనుష్క. మొదటి పార్ట్‌లో పెద్దగా ఈమె పాత్ర లేదు. అయితే రెండవ పాత్రలో మాత్రం అనుష్క లీడ్‌ రోల్‌లో కనిపించింది.

రెండవ పార్ట్‌లో ప్రభాస్‌తో యుద్ద సన్నివేశాల్లో నటించడంతో పాటు రొమాంటిక్‌ సీన్స్‌లలో కూడా నటించిన విషయం తెల్సిందే. బాహుబలి సినిమా కోసం ఏకంగా 5 కోట్ల రెమ్యునర్షన్ తీసుకున్న అనుష్క తమిళ హీరో ఆర్యతో లిప్‌లాక్‌ చేసినందుకు మాత్రం పారితోషికం తీసుకోలేదు. ‘బాహుబలి’ చేస్తున్న సమయంలోనే ఈ అమ్మడు ‘సైజ్‌ జీరో’ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా కోసం అనుష్క దాదాపు 20 కేజీలు బరువు పెరిగింది. రెండు కోట్ల పారితోషికాన్ని ఆ సినిమాకు మొదట అనుష్క తీసుకుంది.

అయితే ఆ పారితోషికాన్ని కూడా పెట్టుబడిగా పెట్టింది. సైజ్‌ జీరో సినిమాలో ఆర్యతో చాలా రొమాంటిక్‌ సీన్స్‌ చేసింది. అయితే ఆ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. దాంతో పారితోషికం దక్కలేదు. పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా అనుష్క లాస్‌ అయ్యింది. దాంతో ఆర్యతో పెట్టిన ముద్దుకు అనుష్క రెమ్యూనరేషన్‌ ఏమీ తీసుకోలేదు.

{youtube}urDM3fPGB10{/youtube}

Related

  1. పాపం.. ప్రభాస్‌కు ఊహించని షాక్ ఇచ్చిన రాజమౌళి
  2. ప్రభాస్‌, అనుష్క ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు.. ఎప్పుడంటే..?
  3. వామ్మో ఆకాశంలో 30 కోట్లు ఎగరేసిన ప్రభాస్‌!
  4. ప్రభాస్‌ పెళ్లి విషయంపై ఇప్పుడే తెలిసిన షాకింగ్ న్యూస్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -