Sunday, May 19, 2024
- Advertisement -

ప్రభాస్ ఫిట్ నెస్ వెనక ఉన్న సీక్రెట్స్ ఇవే

- Advertisement -
prabhas fitness secrets

బాహుబలి సినిమా చూసిక ప్రతి ఒక్కరు ప్రభాస్ కి ఫ్యాన్ అయిపోతున్నారు. అమ్మాయిలు అతని ప్రేమలో పడిపోతుంటే, అబ్బాయిలు అతనిలా బాడీని ఎలా మైంటైన్ చేయాలో తెలుసుకునే పనిలో పడ్డారు. అందుకే ప్రభాస్ ఫిట్ నెస్ రహస్యాలను ఇప్పుడు చూద్దాం..

* బాహుబలి సినిమాకోసం గత ఐదేళ్లుగా ప్రభాస్ రోజుకి ఆరు గంటలు వ్యాయామం చేశారు. కేవలం కార్డియో కోసమే ఒకట్టిన్నర గంట కేటాయించేవారు. మరో కండరాల గట్టిదనం కోసం ఒకట్టిన్నర గంట పాటు బరువులు ఎత్తేవారు.
* WWE లో పోటీ పడే రెజ్లర్లు ప్రభాస్ కి స్ఫూర్తి. వారు ఏవిధంగా వ్యాయామం చేస్తుంటారో, ఎటువంటి ఆహరం తీసుంటుంటారో ఫాలో అవుతుంటారు.
* బాహుబలి షూటింగ్ సమయంలో స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యారు. బ్రేక ఫాస్ట్ కి 40 ఎగ్ వైట్స్ తీసుకునేవారు. భోజనం ఆరు సార్లు తీసుకునేవారు. ప్రతి రెండు గంటలకు ఒక సారి ఆహారం తీసుకునేవారు. అందులో నట్స్, వెజిటేబుల్స్, చేప, గుడ్లు ఎక్కువగా ఉంటాయి.
* బాహుబలి కంటే ముందు నుంచే ప్రభాస్ బాడీని ఫిట్ గా ఉంచుకునేవారు. అందుకోసమే ఇంట్లో చిన్నపాటి జిమ్ ఏర్పాటు చేసుకున్నారు. సినిమాలో వచ్చినప్పటి నుంచి క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు. తన ఆహారంలో అప్పుడు, ఇప్పుడు అన్నం తక్కువగా ఉంటుంది. బాహుబలి తర్వాత కూడా డైట్ , ఎక్సర్ సైజ్ లో మార్పు ఉండదు.
* తనని చూసి యువకులు ఇష్టమొచ్చిన్నట్లు బరువులు ఎత్తవద్దని ప్రభాస్ చెప్పారు. ఒక క్రమపద్ధతిలో బరువులు ఎత్తాలని, అది కూడా మంచి శిక్షకుడి పర్యవేక్షణలో వ్యాయామాలు చేయాలనీ సూచించారు.
* తొందరగా కండలు రావాలని స్టెరాయిడ్స్ జోలికి వెళ్లవద్దని యువతను ప్రభాస్ హెచ్చరించారు. డ్రగ్స్ వాడడం వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుందని వెల్లడించారు.
* మూడు వచ్చిందని ఒక రోజులో ఎక్కువ గంటలు, పని ఉందని కొన్ని సార్లు జిమ్ వెళ్లకుండా ఉండడం బాడీకి మంచిది కాదని సూచించారు.

{youtube}5i7gf2gkWaA{/youtube}

Related

  1. బాహుబలి 2 చూసి రామ్ చరణ్ ఏమన్నాడో తెలుసా..?
  2. బాహుబలి లో కనించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా..?
  3. బాహుబలి విలన్ అల్లు అర్జున్.. నెట్ లో హల్ చల్
  4. బాహుబలి 2 సంచలన రికార్డు.. కేవలం మూడు రోజుల్లో 500 కోట్లు

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -