Monday, May 20, 2024
- Advertisement -

అనుష్క, నయనతారల రెమ్యునరేషన్ లు తెలుస్తే షాకే

- Advertisement -
Anushka Nayanatara Demands 2 Crs

సినీ పరిశ్రమలో ఓ ఇద్దరు హీరోయిన్లకు వయసు ముదురుతున్నా డిమాండ్ మాత్రం అసలు తగ్గడం లేదు. వీరిని హీరోయిన్ గా తీసుకోవ్చాలంటే.. 2కోట్ల వరకు ఇవ్వాల్సిందే. ఆ మాత్రం రెమ్యునరేషన్ ఇవ్వకుంటే.. వాళ్ల డేట్లు దొరికే ఛాన్సు లేదు.

{loadmodule mod_custom,GA1} 

మరి ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరు..? ఇంకెవరు.. అందాల బొద్దు గుమ్మలు అనుష్క, నయనతార. అందంలో, అభినయంలో తమకెవ్వరూ సాటి లేరంటూ.. ఇద్దరికి ఇద్దరూ.. వయసు పెరిగే కొద్ది మరింత అందంగా అవుతున్నారు. దీంతో స్టార్ హీరోలు అందరి కళ్ళూ.. ఇప్పుడు వీరిపైనే ఉన్నాయి. తెలుగు తమిళం, మళయాల పరిశ్రమల్లో తన నటనతో నయనతార మంచి డిమాండ్ ఉంది. తెలుగులో ల‌క్ష్మీ, చంద్ర‌ముఖి, తుల‌సి, అదుర్స్‌, దుబాయ్ శీను, సింహా, బాస్ , రామ‌రాజ్యం వంటి హిట్ సినిమాలో నటించిన ఈ భామకు సినిమాకు రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వ‌ర‌కు అడుగుతోందట. ఇక మరో అందాల భామ అనుష్కదీ అంతే రేంజ్. అరుంధతి, చింతకాయల రవి, బిల్లా, వేదం, విక్రమార్కుడు, లక్ష్యం, సింగం వంటి సినిమాలో నటించిన ఈమెకు తమిళంలోనూ మంచి క్రేజ్ ఉంది.

{loadmodule mod_custom,GA2} 

యోగా ప్రాక్టీస్ ఉన్న ఫిజిక్ కావడం మంచి నటనా సామర్ధ్యం ఉండటం, అందం తోడవ్వడంతో అనుష్కకు ఎప్పుడూ డిమాండ్ ఉంటోంది. దీంతో ఈమె ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వ‌ర‌కు అడుగుతోంద‌ట‌. ఇక మిగతా తెలుగు స్టార్ హీరోయిన్లలో తమన్నా రూ.1.75 కోట్లు… శ్రీయ రూ.1.5 కోట్లు, కాజ‌ల్ రూ.1.2 కోట్లుకు వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

{youtube}Oq-l9768gsE{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. అనుష్క తన పెళ్లి కోసం.. అలా చేస్తోందా…?
  2. అనుష్క కు ప్రభాస్ తో పెళ్లి.. అపకపోతే.. కేస్ పెట్టడం ఖాయం..
  3. అందుకోసమే తల్లులు అవుతున్న త్రిష నయనతార
  4. మందు తాగి.. ఆ పని చేస్తున్న నయనతార

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -