Thursday, May 2, 2024
- Advertisement -

భార్యా, భ‌ర్త‌లు సంవ‌త్స‌రంలో 5రోజులు ఒక్క మాట‌కూడ మాట్లాడుకోరు..

- Advertisement -
Womens with out clothes for 5 Days in a Year at Veena Village,himachal pradesh

ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో సంప్ర‌దాయాలు ఉంటాయి.వారి ఆహార‌పు అల‌వాట్లు,సంసృతి,సంప్ర‌దాయాలు విచిత్రంగా ఉంటాయి. కాని ఆ గ్రామంలో మాత్రం సంవ‌త్స‌రంలో 5 రోజుల‌పాటు మ‌హిళ‌లు దుస్తుల ద‌రించ‌ని సంప్ర‌దాయం అక్క‌డ ఉంది.ఆ ప్రాంతం ప‌ర్యాట‌కంగా ప్ర‌సిద్ది చెందింది.అలాంటి గ్రామం మ‌న ఇండియిలో ఉంది.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని వీణా అనే గ్రామంలో ప్రజల జీవనశైలి వింతగా వుంటుంది. వారి ఆచారాలు బ‌లే గ‌మ్మ‌త్తుగా ఉంటాయి. కాలం మారుతున్నా,టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చిన అక్క‌డి ప్ర‌జ‌లు త‌మ ఆచారాన్ని మాత్రం పాటిస్తారు. ఇప్పటికీ అక్కడి ప్రజలు విచిత్ర ఆచారాలను పాటిస్తుంటారు.

{loadmodule mod_custom,GA1}

అక్క‌డి మ‌హిళ‌లు ఏడాదిలో ఐదు రోజుల పాటు భర్త తన భార్యతో అస్సలు మాట్లాడడు. ఇక్కడి జనం ఆ ఐదురోజుల పాటు మద్యం జోలికి అస్సలు వెళ్లరు. ఇంతేకాదు సంవత్సరంలో 5 రోజులపాటు మహిళలు ప్రతీ పనిని దుస్తులు వేసుకోకుండానే చేస్తారు. ఒకవేళ ఇలా చేయకపోతే అశుభమని భావిస్తారు. గ్రామానికి కీడు వాటిల్లుతుందని నమ్ముతారు.
వీరి ఆచారానికి కార‌నం ఆ ప్రాంతంలోకి రాక్షసులు ప్రవేశించి.. ప్రజలకు భయబ్రాంతులకు గురిచేశారని.. ఆ సమయంలో దేవతలు రాక్షసులను మట్టుబెట్టారని.. అందుకే భద్రవ్ సంక్రాంతి మాసాన్ని చెడునెలగా వారు భావిస్తారు. హిమాచల్ ప్రదేశ్ సుందర ప్రాంతం. ఇక్కడ నెలకొన్న సహజ సౌందర్యాన్ని దర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడున్న వీణా అనే గ్రామంలో పాటించే సంప్రదాయాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -