అనుష్క కు ప్రభాస్ తో పెళ్లి.. అపకపోతే.. కేస్ పెట్టడం ఖాయం..

Anushka Getting Warning To Media On Bad Rumours

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్.. అనుష్కకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలానే ఈ భామపై టాలీవుడ్ లో రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ప్రధానంగా లవర్ ఎఫైర్స్ గురించి, పెళ్లి గురించి రకరకాల రూమర్స్ వచ్చాయి. ఇంతకాలం తన గురించి వస్తున్న వాటిపై అనుష్క స్పందించలేది… కానీ ఇప్పుడు అలాంటివి వస్తే ఊరుకునేది లేదని అంటుంది.

{loadmodule mod_custom,GA1} 

తనపై ఇకపై లేనిపోని వార్తలు రాస్తే ఎంత మాత్రం ఊరుకోను.. ఇలాంటివి రాసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని అనుష్క హెచ్చరించింది. ఎప్పుడూ లేనిది అనుష్క ఇంతలా ఆగ్రహానికి గురి కావడం చర్చనీయాంశం అయింది. బాహుబలి-2 విడుదల తర్వాత అనుష్క పెళ్లి గురించి ఈ వార్తల జోరు మరింత పెరిగింది. ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని, బాహుబలి షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రభాస్ తో పెళ్లి వార్తలపై అనుష్క ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ….తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని, ఇలాంటి గాలి వార్తలు నమ్మవద్దని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.కాని మీడియా వాళ్ళు అవేమి పట్టించుకోకుండా తమకు ఇష్టం వచ్చినట్లు రూమర్స్ క్రియేట్ చేయడం తో అనుష కోపం తో రగిలిపోతుంది.

{loadmodule mod_custom,GA2} 

మరి కొందరు.. అనుష్కకు, ప్రభాస్ కు పెళ్లి అయిపోయిండని రూమర్స్ సృష్టించడంతో.. అనుష్క తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. తనపై జరుగుతున్న ప్రచారం కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా నష్టం చేకూర్చే విధంగా ఉండటంతో అనుష్క సహనం కోల్పోయింది. అందుకే ఇకపై ఎవరైనా ఎక్స్‌ట్రాలు రాస్తే కేసులు పెడతానంటూ పరోక్షంగా హెచ్చరించింది. ఇకపైన అయిన.. ఇలాంటి రూమర్స్ కాకుండా.. తెలిసిన విషయాలను చెప్పండి.. అని అనుష్క అంటుంది. అయితే సినిమా ప్రపంచంలో ఇలాంటి రూమర్స్ రావడం చాలా మామూలే.. ఇలాంటివి లైట్ తీసుకోవాలని అనుష్క తన సన్నిహితులు చెపుతున్నారట. 

{youtube}MfnAbvQLK2o{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ప్రభాస్ కులంపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్
  2. ప్రభాస్ పెళ్లిపై మరో షాకింగ్ విషయం.. రాశి వారితో పెళ్లి..?
  3. ప్రభాస్ ఎక్కువ ఎందుకు డబ్బు ఖర్చు పెడుతాడో తెలుసా..?
  4. ప్రభాస్, షర్మిల మధ్య లింక్ ఏంటి..? షర్మిల చెప్పిన నిజాలు ఇవే