Monday, April 29, 2024
- Advertisement -

స్టార్ హీరో కి ముద్దు పెట్టమంటే , చచ్చినా పెట్టను అని తేల్చిచెప్పిన అనుష్క

- Advertisement -

రికార్డ్ కలక్షన్ లతో దుమ్ము రేపుతోంది భాయ్ – సుల్తాన్ సినిమా. ఈ సినిమా లో సల్మాన్ నటన తో పాటు అనుష్క శర్మ నటన కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఆమె తన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి మరే నటించింది అంటున్నారు విశ్లేషకులు. రెజ్లర్ గా కనపడిన అనుష్క తనని ఇష్టపడిన సల్మాన్ ఖాన్ ని రెజ్లింగ్ నేర్చుకోమని ఛాలెంజ్ చేసి మరీ రంగంలోకి దించుతుంది.

ఆ తారవాత అతనికోసం తన ఒలంపిక్ మెడల్ గెలవాలి అనే ఆశని కూడా చంపెసుకుంటుంది ఆమె. ఈ సినిమాలో వీరిద్దరి మధ్యనా కెమిస్ట్రీ అద్భుతంగా వర్క్ అయ్యింది. నిజానికి.. ఈ సన్నివేశాలు మరింత పండేందుకు ‘ముద్దు’లు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ.. అందుకు అనుష్క ససేమిరా అన్నట్లుగా చెబుతున్నారు.

కథకు తగ్గట్లుగా చూస్తే.. భావోద్వేగాల్ని మరింత పండించేందుకు ముద్దు సీన్లు పెట్టే అవకాశం ఉన్నప్పటికీ.. అనుష్కశర్మ నో చెప్పటంతో అలాంటివేమీ లేకుండా బండిని లాగించేశారని చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -