Sunday, May 12, 2024
- Advertisement -

డబ్బుల కోసం మహేష్ బాబు ని ఒదులుకోలేదు – హీరోయిన్

- Advertisement -

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా లో నటించడం కోసం ఏ హీరోయిన్ మాత్రం నో చెబుతుంది ? ఏ హీరోయిన్ అయినా మహేష్ పక్కన సినిమా అంటే తన ఫేం పెరుగుతుంది అని ఆలోచిస్తుంది.రకుల్ ప్రీత్ సింగ్ కూడా అంతే .కానీ పరిణీతి చోప్రా మాత్రం మహేష్ పక్కన నో అనేసింది. మురుగదాస్ తో త్వరలో సినిమా చెయ్యబోతున్న మహేష్ బాబు పరిణీతి ని హీరోయిన్ గా తీసుకుందాం అని ఫిక్స్ అయాడు.

ఇదే విషయం ప్రొడ్యూసర్ ల దగ్గర చెప్పగా అతనికోసం ఆమెని ఈ సినిమాలో హీరోయిన్ గా చెయ్యమని కోరితే ఏకంగా మూడున్నర కోట్లు అడిగేసింది. అంతో మురగదాస్ , మహేష్ సైతం షాక్ తిన్నారు. అంత పారితోషికం ఇచ్చి ఆమెని ఈ సినిమాలో పెట్టేసుకున్నారు అనే వార్త కూడా చాలా కాలం వినిపించింది. అయితే.. ఇవన్నీ ఇప్పుడు రూమర్స్ అని తేల్చేసింది పరిణీతి.

వాస్తవానికి ఈ మూవీ మేకర్స్ తనను సంప్రదించిన మాట నిజమేనని మాత్రం ఒప్పుకున్న ఈ బ్యూటీ.. కొంత మేర టాక్స్ కూడా జరిగాయని చెప్పింది. ప్రాజెక్టుకు తాను సైన్ చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోలేదని.. వాళ్లు అడిగిన డేట్స్.. తనకు బాలీవుడ్ లో ఉన్న కమిట్మెంట్స్ కి మధ్య క్లాష్ రావడంతో ఆలోచనలో పడ్డానని చెప్పింది.

Related

  1. మహేష్ కోసం సిద్దమైన మురగదాస్ టీం !
  2. మహేష్ ని అవమానిస్తున్న పవన్ ఫ్యాన్స్
  3. సైమా లో బాహుబలి – మహేష్ బాబు ఆధిపత్యం ..
  4. బాహుబలికి గట్టి పోటీ ఇవ్వబోతున్న మహేష్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -