Monday, May 13, 2024
- Advertisement -

అనుష్క ఎందుకు ఇలా చేస్తుంది

- Advertisement -

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోలేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయ్యాలి అంటే మాత్రం అంద‌రి క‌ళ్లు , వేళ్లు ఒక్క‌వైపే చూపిస్తాయి ఆమే అనుష్క‌.అరుంధ‌తి,రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి, ఇలా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తు త‌న‌కంటు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది.అయితే అనుష్క త‌న ఫిజిక్ ర‌క‌ర‌కాల రూమ‌ర్స్ వ‌చ్చిన ప‌ట్టించుకోవ‌డం లేదు.సైజ్ జిరో కోసం బ‌రువు పెరిగిన అనుష్క ఇప్ప‌టి వ‌రుకు ఫిజిక్‌ను త‌గ్గించ‌లేక పోయింది.బ‌హుబ‌లిలో గ్రాఫిక్స్‌తో ఏవో క‌వ‌ర్ చేశారు కాని,త‌రువాత కొన్ని సినిమాల‌లో లావుగానే క‌నిపించింది.

రీసెంట్ హీట్ సినిమా భాగ‌మ‌తితో అల‌రించిన స్వీటి ఈ సినిమా స‌క్సెస్‌తో మీడియా ముందుకు వ‌చ్చంది.అనుష్క లుక్స్‌ని చూసిన అంద‌రు షాక్ గురైయ్యారు.భాగ‌మ‌తి సినిమాలో బ‌రువు తగ్గిన‌ట్లు క‌నింపించిన అనుష్క ఒక్క‌సారిగా అంత భారీ ప‌ర్స‌నాల‌టీతో ద‌ర్శ‌నం ఇవ్వ‌డంతో అంద‌రు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. ఏంటీ అనుష్క ఎంద‌కు ఇలా త‌న బ‌రువును పెంచుసుకుంటుంది ,అని తెగ బాధ‌ప‌డుతున్నారు ఆమే ఫ్యాన్స్‌.సినిమాల‌లో రాణించ‌లంటే అందంతో పాటు ఫిజిక్ మెయిన్‌టైన్ ఉండాలి. మ‌రి అనుష్క ఇంత లావు ఉంటే సినిమాల‌లో ఏలా తీసుకుంటారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -