Thursday, May 16, 2024
- Advertisement -

అనుష్క జీరో సైజ్..!

- Advertisement -

ముద్దుగుమ్మల ముచ్చట్లు ఎప్పుడు గమ్మత్తుగానే ఉంటాయి. రకరకాల కబుర్లతో డైలీ వీళ్ళు చేసే హడావిడి సినీ లవర్స్‌కు ఎప్పుడూ కనెక్ట్‌ అవుతూనే ఉంటాయి.

అలానే ఇవాళ కూడా పరెఫెక్ట్ ఫిగర్,  క్యారెక్టర్ ఏదైనా అందులో ఒదిగిపోయే ఒంపుసొంపులు, లవ్‌ స్టోరీలకు బొద్దుగా, ఎమోషన్స్‌కు సన్నగా, ఇలా లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లోనూ తనదైన అందంతో, తనదైన శైలిలో ముద్దుగుమ్మ అనుష్క రాణించేసింది. ఇప్పుడు ఆర్య, అనుష్క హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం సైజ్‌ జీరో. ఈ చిత్రంలో లావుగా ఉన్న అనుష్క సన్నబడటానికి ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ గా ఉన్న హీరో ఆర్య దగ్గర జిమ్‌లో జాయిన్‌ అవుతుందట.

అక్కడ వచ్చే రొమాంటిక్‌ సీన్‌లో అనుష్క ఆర్యకు లిప్‌కిస్ ఇస్తుందట. ఇద్దరి మద్య ఈ సీన్‌లో కెమిస్రీ బాగా పడిందని సినీ వర్గాల టాక్. మామూలుగానే బిరియాణీలతో హీరో ఆర్య హీరోయిన్స్‌ని వలలో పడేసుకుంటాడని టాక్. అలాంటిది హీరోయిన్ అనుష్కను లిప్‌లాక్ సీన్ వరకు తెచ్చాడంటే బిరియానీలే పెట్టాడో లేక ఇంకేమి ఇచ్చాడో అని ఇండస్ట్రీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మొత్తానికి సైజ్‌ జీరో మూవీ పోస్టర్ రిలిజ్ అయింది. ఈ పోస్టర్ సోషల్ నెట్‌వర్క్స్‌లో హల్ చల్ చేస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -