- Advertisement -
టాలీవుడ్ హీరో గోపిచంద్ పక్కన అందాల భామ అనుష్క నటించనుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.గతంలో వీరిద్దరు రెండు సినిమాలు చేశారు. లక్ష్యం ,శౌర్యం సినిమాలు చేశారు ఈ జంట. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్స్‌గా నిలిచాయి.
నిర్మాతలు ముప్పవరపు కిరణ్, విజయ్ కుమార్‌లు గోపిచంద్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు . ఈ సినిమాలో అనుష్క అయితేనే బాగుంటుందని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.ప్రస్తుతం చర‍్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.