Saturday, May 4, 2024
- Advertisement -

అర్జున్ రెడ్డి వైఫ్ అందాలతో కొట్టిందిగా….

- Advertisement -

అర్జున్ రెడ్డి చిత్రం చూశారుగా.పైకి అర్జున్ రెడ్డి ఎంత కఠినమైన వైఖరితో ఉంటాడో సినిమాలో అతని గళ్ ప్రెండ్ గా నటించిన షాలిని పాండే అంత ఇన్నోసెన్సీతో ఉంటుంది. అలాంటి ఆ అమ్మాయి క్లైమాక్స్ లో చెప్పిన కొన్ని డైలాగ్స్ వింటే.. ప్రియుడు కోసం ఎంతలా అన్ని భరించిందో అర్ధమవుతుంది. ఆ సినిమాలో అమ్మడు ధరించిన డ్రెస్సింగ్ కూడా పద్దతిగానే ఉంటూ రొమాంటిక్ గా సినీ లవర్స్ ను రెచ్చగొట్టే ప్రయత్నమైతే చేయలేదు.

కాని ఇపుడు తాజాగా అమ్మడు తాను ఎలాంటి పాత్రకైనా సిద్ధమేనంటూ డ్రెస్సింగ్ రూమ్ లో ఫొటో సెషన్స్ కొన్ని చేసి తన హాట్ పిక్స్ ను బయటకు వదిలింది. సింగిల్ బ్లాక్ టాప్ తో అమ్మడు చూపించిన హోయగాలు చూస్తే…ఈ చిన్నదా….అర్జున్ రెడ్డిలో అంతలా పద్దతిగా నటించింది అని ఆశ్చర్యపోక మానరు.మీరు సరిగా చూశారో లేదో బెడ్ మీద పడుకుని లెప్ట్ లెగ్ టైస్ మీది వరకు  డ్రెస్ ను లేపి ఎలా రెచ్చగొడుతుందో చూశారు కదా. ఇంక టైస్ అంటే తొడ కాదు ఒడి అనుకునేరు .ఐ మీన్ సినిమాలో అర్జున్ రెడ్డి చెప్పినట్లు .ఇక టైస్ అంటే తొడలే లెండి. 

కొన్ని క్లోజ్ షాట్ పిక్స్ లో కూడా అమ్మడు కసికసిగానే కనిపించింది. అర్జున్ రెడ్డి తర్వాత….ఇప్పటివరకు అమ్మడు చేసిన మరో చిత్రమేది రిలీజ్ కాలేదు కాబట్టి ఈఫొటోలతో అమ్మడు హాట్ హాట్ పాత్రలు చేస్తే ఎంత భాగుంటుందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి అర్జున్ రెడ్డిగారి వైఫ్ ఫస్ట్ ఫిలింలో పద్దతిగా పలకరించి..మలి చిత్రంలో అందాలతో అదరిపించడానికి రెఢీ అయినట్లు స్పష్టమవుతుంది. మరి ఆ అందాలు ఆరగించడానికి ఎంతమంది సినీ లవర్స్ రెఢీ అవుతారో చూద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -