Sunday, May 4, 2025
- Advertisement -

అర్జున్ రెడ్డికి అరుణా రెడ్డి జతకలిసే…

- Advertisement -

విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరోహీరోయిన్లుగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో మనకు తెలిసిందే. ఇప్పుడీ సినిమాకు లేడీ వెర్షన్ లో అరుణా రెడ్డి అంటూ స్పూఫ్ ఒకటి వచ్చింది. సోషల్ మీడియాలో ఇది రచ్చ చేస్తోంది. విపరీతంగా వైరల్ అవుతుంది.

అర్జున్ రెడ్డికి స్పూఫ్ గా వచ్చిన అరుణా రెడ్డి స్పూఫ్ ను షార్ట్ ఫిలిం నిర్మాత వినయ్ కుయ్యా తన పేజ్ లో పెట్టాడు. గతంలో ఇతను ఇదే అమ్మాయి ప్రత్యూషతో ” విలేజ్ గర్ల్ ఎబౌట్ సెక్స్ ” అనే షార్ట్ ఫిలిం తీశాడు. దానికి మంచి ఆదరణ లభించింది. అలా వచ్చిన ఇదితోనే ఇపుడు అరుణ్ రెడ్డిని తీయడం జరిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -