Saturday, May 18, 2024
- Advertisement -

సాయిధ‌ర‌మ్‌తేజ్ ,రెజీనా ప్రేమ పడ్డారట?

- Advertisement -

మెగా ఫ్యామిలీ హీరో  సాయి ధరమ్ తేజ్ హీరోగా మంచి పేరు తెచ్చుకుంన్నాడు. ఇప్పుడు ఈ హీరో ప్రేమలో పడ్డాడట.  పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసగుతున్నా రెజీనాతో ప్రేమాలో పడ్డాటు సినిమా పరిశ్రమలోరూమర్స్ వినిపిస్తున్నాయి.

సాయి ఫ‌స్ట్ సినిమా పిల్లానువ్వులేని జీవితంలో రెజీనా హీరోయిన్‌. సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్‌సేల్ సినిమాలో కూడా ఈ జంట మ‌రోసారి రిపీట్ అయ్యింది.  ఈ రెండు సినిమాలు హిటే. రెండో సినిమాతో వీరిద్దరు చాలా క్లోజ్ అయ్యారు అని రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా చాలా క్లోజ్‌గా ఉంటున్నార‌ని చెప్పుకుంటున్నారు.

వీరిద్ద‌రు ప్రేమ‌లో ఉన్నార‌ని సిని పరిశ్రమలో ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. మరి వీరిద్దరు ప్రేమ వ్యవహారం గురించి మెగా ఫ్యామిలీ ఏం చేప్పుతుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -