Saturday, April 20, 2024
- Advertisement -

అవంతిక ఐటమ్ అయిపోయింది

- Advertisement -

మిల్కీ బ్యూటీ తమన్నా….. అవంతికగా కలరింగ్ ఇచ్చాక…ఆ తర్వాత చేసే చిత్రాల్లోని పాత్రలు…. కాస్త డిఫరెంట్ గా ఉంటాయనుకున్నారంత.కాని అలాంటి సీనేమి ఇక్కడ కనిపించడం లేదు.అమ్మడు ఐటమ్ వైపే స్టెప్పులేస్తానంటోంది.

అల్లుడు శ్రీను టైమ్లో నా ఇంటి పేరు సిల్క్ అంటూ మిల్కీ బ్యూటీ తమన్నా ఐటమ్ వైపు అడుగులు వేసింది. ఇపుడు తాజాగా తారక్ ,సుకుమార్ సినిమాలో సైతం ఐటమ్ వేషాలేస్తానంటూ భారీగా సొమ్ములు దండుకుంటుందట.

అలాగే నాగార్జున, కార్తిల కాంబోలో రూపొందే చిత్రంలో కూడా తాను ఐటమ్మే అంటోంది. అవంతికగా నోటెడైన తమన్నా ఒక్కసారిగా ఐటమ్ చిందులు వేసుకుంటూ క్రేజీ చిత్రాలకు కమిట్ అవ్వాల్సిన పరిస్థితి రావడంపై సర్వత్ర చర్చ నడుస్తోంది.

 

పైసల్ భారీగా వచ్చిపడిపోతూ ఉండడంతో తమన్నా ఈ డెసిషన్ తీసుకుందని చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -