- Advertisement -

Where is విమలారామన్

- Advertisement -

Where is విద్యాబాలన్ కాదు where is విమలారామన్ అనుకోవల్సిన పరిస్థితి వచ్చేసింది.సాలిడ్ ఫిగర్, చూపులు తిప్పుకోనీయని కళ్లు,నికార్సైన నడక…. వెరసి విమలారామన్ .అబద్దంతో మొదలుపెట్టింది. చుక్కలాంటి అబ్బాయితో ముగించేసింది.

మరీ క్లాసికల్ టచ్,టేస్ట్ ఎక్కువైపోవడంతో విమల ఎవరికీ…. కనిపించకుండా పోయింది. తెలుగు ప్రేక్షకులంతా  వేర్ ఈజ్ విమలారామన్ అనేంతగా పరిస్థితి మారిపోయింది.ప్రస్తుతం అమ్మడు క్లాసికల్ డాన్స్ అకాడమీ నడుపుతూ  బిజీగా గడుపుతోంది. కోలీవుడ్,మాలీవుడ్ ,శాండిల్ ఉడ్ లలో అప్పుడపుడు చిత్రాలు చేసుకుంటూ తెలుగు సినిమాలకు టోటల్ గా దూరమైపోయింది.

తెలుగు చిత్రాలు ఎందుకు చేయట్లేదంటే…. మొన్నామధ్య ఓ కుర్రహీరో ఈమెతో కాస్త అతిగా బిహేవ్ చేసాడని చెప్పి తెలుగు చిత్రాలకు దూరమైందంటున్నారు. మరి పెదబాబుతో మరో గాయం చేస్తే  లేని ప్రాబ్లమ్ ఈ లవర్ బాయ్ తో చేస్తే ఎందుకు వచ్చిందో చెప్పమంటున్నారు.

 ఏది ఏమైనా where is విద్యాబాలన్ అంటూ  కలవరపడుతోన్న తెలుగు ప్రేక్షకులకు విమలా రామన్  ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -