Monday, May 6, 2024
- Advertisement -

రొమాన్స్ లో ఆ హీరో చాలా బిజీ..

- Advertisement -

 

Avasarala srinivas new movie Title Babu baga busy

హిందీ సినిమా ’హంటర్’ను తెలుగులో అవసరాల శ్రీనివాస్ హీరోగా,శ్రీముఖి,మిస్త్రీ చక్రవర్తి,తేజస్వి,సుప్రియాలు హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో ఈ సినిమాకు ’సోగ్గాడు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశాడు.

అయితే ’సోగ్గాడు’ పేరు తో గతంలో రెండు సార్లు టైటిలను వాడారు. మళీ వాడితే బాగుండదని సినిమా పేరును మార్చారు. అదేమంటే.. ’బాబు బాగా బీజీ’. ఈ సినిమాలో రొమాన్స్ తో పాటు అడల్ట్  కామెడీ డోస్ బాగా ఉందట. ఈ చిత్రానికి నవీన్ మేడారం దర్శకుడు కాగా.. అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో  తెరకెక్కుతోంది. ఇటీవల కాలంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీలుక్ పోస్టర్ లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. కామిడీ టైమింగ్ లో తిరుగులేని అవసరాల.. సెక్స్ అడక్ట్ పాత్రలో కుమ్మేశాడట.  అవసరాల హీరోగా చేస్తున్న తొలి సినిమా కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -