Thursday, May 16, 2024
- Advertisement -

రాజమౌళి నెలరోజుల బ్రేక్!

- Advertisement -

వేడి తాపానికి బాహుబలి కూడా వెనక్కి తగ్గాడు. మండుటెండలు బహుబలికి శాపంగా మారింది. ఈ వేసవి ఎండల కారణంగా బాహుబలి2 షూటింగ్ ఏకంగా నెలరోజులపాటు నిలిపెశారట.

కొని సన్నివేశాలు చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దమైనా వాతావరణంలో టెంపరేచర్ పెరగడంతో ఇక రాజమౌళి నెలరోజుల బ్రేక్ ఇచ్చినట్లు టాక్. దాదాపు 45 డిగ్రీలకు ఎండలు చేరుకున్న పరిస్థితిలో ఇలా చేయక తప్పింది కాదని, కాస్త చల్లబడ్డాక తిరిగి షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నారని తెలుస్తుంది.

ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ దీనిపై స్పందిస్తూ.. మే నెలలో షూటింగ్ బ్రేక్ ఉందని, ఇది ముందుగా ప్లాన్ చేసుకున్నదేనని ఈ నెల 17 న ట్వీట్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ ట్రైనింగ్ సెట్ వర్క్ పనులను జూన్ షెడ్యూల్ కి నిర్దేశించినట్టు ఆయన పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -