Tuesday, May 21, 2024
- Advertisement -

బాహుబలి సరికొత్త రికార్డు

- Advertisement -

బాహుబలి సినిమా టాలీవుడ్లోని పాత రికార్డులని చేరిపెయడమే కాకుండా బాలీవుడ్ లో కూడా కలెక్షలు రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు మరో అరుదైన రికార్డుని సొతం చేసుకుంది.

అసలు విషయం ఏంటీ అంటే గూగుల్ సెర్చ్ లో దేశవ్యాప్తంగా అతి ఎక్కువ మంది వెతికిన లిస్టులో బాహుబలి సినిమాకి రెండో స్థానం దక్కింది. అయితే ఈ జాబితాలో చాలా వరకు బాలీవుడ్ సినిమాలే ఉండేవి.

కానీ ఈ సారి మాత్రం బాహుబలి ఆ స్థానంలో ఉంది. అయితే గూగుల్ సెర్చ్ లో మొదటి స్థానంలో ఐసీసీ వరల్డ్ కప్ 2015 ఉంది. రెండో స్థానంలో బాహుబలి నిలిచింది. 

ఇక మూడు, నాలుగు స్థానాల్లో సల్మాన్ ఖాన్ సినిమాలు బజ్రంగీ భాయిజాన్, ప్రేమ రతన్ ధన్ పాయో నిలిచాయి. ఇక మాహేష్ బాబు ‘శ్రీమంతుడు’ చిత్రం పదో స్థానంలో నిలిచింది. ఈ విధంగా బాహుబలి గూగుల్ సెర్చ్ లో కూడా రికార్డు  సృష్టిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -