Sunday, May 19, 2024
- Advertisement -

నిహారిక ఇరగాదీస్తుందట

- Advertisement -

కొత్త నటినటులు కెమరా ముందుకు వచ్చినప్పుడు నటన విషయంలో చాలా సమయం తీసుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల సినిమా షూటింగ్ మరింత లేట్ అవుతుంది.

అయితే మల్లెల తీరంలో సిరిమల్లె చెట్టు వంటి వినుత్నమైన చిత్రం తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు రామరాజు. ఈ దర్శకుడు ప్రస్తుతం తెరకేక్కిస్తున్న చిత్రం  ‘ఒక మనసు’.

ఈ సినిమాలో నాగ శౌర్య సరసన మెగా హీరోయిన్ నిహరిక కొనిదెల హీరోయిన్ గా నటిస్తుంది. అయితే నిహారిక షూటింగ్ సెట్స్ లో ఇరగదిస్తోందట. ఈ సినిమాలో తనకు సంబంధించిన షూటింగ్ ను చాలా స్పీడ్ గా కంప్లీట్ చేస్తోందట.

డైలాగ్ డెలివరీ కూడా చాలా చక్కగా చేస్తోందట.నిహారిక నటన స్పీడ్ చూసి చిత్ర యూనిట్ మొత్తం అభినందించారు.ఇలా నిహారిక మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టెస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -