- Advertisement -

బాహుబలి ఖాతాలో మరో అరుదైన రికార్డ్..!

- Advertisement -

బాహుబలి ప్రభంజనం తెలుగు స్టేట్స్ లో ఆగిపోయినా… చెన్నైలో ఆగేటట్లుగా లేదు.

అక్కడ ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా చెన్నై సిటీలో బాహుబలి…. తమిళ ఇళయదళపతి విజయ్ కత్తి సాధించిన రికార్డులను తిరగరాసింది. అక్కడ కత్తి 7.83 కోట్ల కలెక్షన్లను సాధిస్తే… మన బాహుబలి ఏకంగా 8కోట్ల 10 లక్షల వసూళ్ళను రాబట్టింది. అయితే శంకర్  ఐ చిత్రం షేర్ పరంగా కాకుండా గ్రాస్ లో 9కోట్ల 67లక్షలను రాబట్టి లీడ్ లో ఉంది. కాని  షేర్ లో మాత్రం బాహుబలిని దాటలేకపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -